Tag: Kodali Nani Comments in YSRCP Plenary at Machilipatnam
రాజకీయ వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం వేదికగా జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన రాజకీయ వారసత్వంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....





































