Tag: Kodali Nani Last Election
వెనిగండ్ల రాముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయా?
గుడివాడ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా కొడాలి నానికి పేరుండటంతో పాటు.. నందివాడ, గుడివాడ...


































