Tag: Kodali Nani Vs Buddha Venkanna
డిజిపి, మంత్రి కొడాలి నానిలపై సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గుడివాడ క్యాసినో పై రేగిన రగడ మరింత దుమారం రేపింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మొదలైన డైలాగ్ వార్ అరెస్టుల పర్వానికి...





































