Tag: Kodela Sivaprasad Funeral Updates
ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన కోడెల కుటుంబ సభ్యులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు నరసరావుపేటలో నిర్వహించనున్నారు. నరసరావుపేటలో ఉదయం 11 గంటల నుంచి కోడెల అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని...

































