Tag: Koil Alwar Thirumanjanam
డిసెంబరు 27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు, టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27, మంగళవారం నాడు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 27న...


































