Tag: kolktta
పేక ముక్కలతో మేడను కాదు.. ఏకంగా కోటనే నిర్మించిన బాలుడు.. వీడియో వైరల్
ట్యాలెంట్ ఎవడబ్బ సొత్తుకాదు.. ఈ డైలాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంత ట్యాలెంట్ ఉన్నా ఒకప్పుడు అవకాశాలు లేక చాలా మంది చెప్పులు అరిగేలా తిరిగేవారు. కానీ ఇప్పుడు ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది....




































