Tag: Kolusu Parthasarathy Father Is No More
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారిథికి పితృ వియోగం.. పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
వైఎస్‌ఆర్‌సీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారిథికి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ కన్నుమూశారు. కాగా రెడ్డయ్య యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన...



































