Tag: Komatireddy Rajagopal Reddy Likely to Join in BJP in the Presence of Amit Shah
ఆగస్టు 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యచరణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి...




































