Tag: Konaseema district rename Live Updates
కోనసీమ జిల్లా పేరు మార్చనున్న ఏపీ ప్రభుత్వం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా...
ఆంధ్రప‍్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది....





































