Tag: Konathala Ramakrishna To Join Congress
కొణతాల కాంగ్రెస్ గూటికి వెళ్తారా?
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల.. క్రమక్రమంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో మాజీలను తిరిగి సొంత గూటికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కొందరు మాజీ కాంగ్రెస్ నేతలు సొంత గూటికి...






































