Tag: Konda Surekha Targets Revanth Reddy Govt After Being Removed As Minister
కారణం చెప్పకుండా బర్తరఫ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా – కొండా సురేఖ
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను ఎలాంటి వివరణ అడగకుండా, తన వాదన వినకుండానే పదవి నుంచి తొలగించడం అన్యాయమని ఆమె ఆవేదన...




































