Tag: Konda Vishweshwar Reddy Latest Updates
వివేక్ దారిలోనే కొండా? ఆయన వెంటే ఆ సీనియర్ నేత?
శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టానికి షాక్ ఇస్తూ ఒక్కరొక్కరుగా కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నారు. మొన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం...


































