Tag: Kondagattu
కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించున్న పవన్
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన పవన్ రోడ్డు మార్గంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లారు. పవన కళ్యాణ్‌కు...




































