Tag: Kothaguda Junction
కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నగరంలో కొత్తగూడ ఫ్లైఓవర్ ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్...




































