Tag: TDP Denied Ticket
రాధాకు నో టికెట్.. మరి పార్టీ మారుతారా..?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో దమ్మున్న నేత వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహన రంగ తనయుడే రాధాకృష్ణ. త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరుపున బరిలోకి దిగేందుకు రాధా...



































