ఇటీవల కోర్టుల్లో జరుగుతున్న కొన్ని పరిణామాల పట్ల న్యాయ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. న్యాయమూర్తి ముందు నిలబడి మీరు చెప్పే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అక్కడ మీరు ఆడే చిన్న “డ్రామా” లేదా చెప్పే “అబద్ధం” పట్టుబడితే, చట్టం మిమ్మల్ని అస్సలు క్షమించదు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్తే పడే శిక్షలు వింటే మీరు షాక్ అవుతారు.
అసలు ఆ శిక్షలు ఏంటి? అబద్ధం చెప్పమని మిమ్మల్ని ఎవరైనా ఒత్తిడి చేస్తే మీరు ఎలా తప్పించుకోవాలి? ప్రత్యర్థి వర్గం అబద్ధపు సాక్షులను తీసుకొస్తే వారిని ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి ఎన్నో సంచలన విషయాలను ప్రముఖ న్యాయవాది రమ్య గారు వెల్లడించారు. ఆ వివరాలు తెలుసుకోకుండా కోర్టులో సాక్ష్యం చెప్పడం అంటే మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడమే.
పూర్తి వివరాల కోసం అడ్వకేట్ రమ్య గారి ఛానల్లో అప్లోడ్ చేసిన ఈ వీడియోను తప్పక చూడండి.



































