Tag: TDP High Command Removed SVSN Varma as Pithapuram Constituency Incharge
టీడీపీ కీలక నిర్ణయం.. పిఠాపురం ఇన్‌చార్జ్ వర్మపై వేటు
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా...





































