Tag: TDP-Janasena candidates list
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..
పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో...



































