టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..

TDP, Janasena, TDP-Janasena candidates list, AP Elections,pawan kalyan,chandrababu naidu,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,AP political updates,andhra pradesh,Mango News Telugu,Mango News,political updates
TDP, Janasena, TDP-Janasena candidates list, AP Elections

పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది. ఈ మేరకు తొలి అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా 94 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈసారి 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా.. పవన్ కళ్యాణ్ తొలి విడతలో 5 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. మిగిలిన స్థానాలకు కూడా అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే..

టెక్కలి- అచ్చెన్నాయుడు

రాజాం-కోండ్రు మురళి

ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌

సాలూరు – గుమ్మడి సంధ్యారాణి

ఆమదాలవలస-కూన రవికుమార్‌

కురుపాం – తొయ్యక జగదీశ్వరి

విజయనగరం – అదితి గజపతిరాజు

పార్వతీపురం – విజయ్‌ బోనెల

బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు

గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్‌

విశాఖ ఈస్ట్‌ – వెలగపూడి రామకృష్ణబాబు

విశాఖ వెస్ట్‌ – పీజీవీఆర్‌ నాయుడు

అరకు – సియ్యారి దొన్ను దొర

పాయకరావుపేట – వంగలపూడి అనిత

నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు

తుని-యనమల దివ్య

పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప

అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి

ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు

పి.గన్నవరం – రాజేశ్‌ కుమార్‌

కొత్తపేట – బండారు సత్యానంద రావు

మండపేట – జోగేశ్వరరావు

రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట – జ్యోతుల వెంకట అప్పారావు

ఆచంట – పితాని సత్యనారాయణ

పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

ఉండి – మంతెన రామరాజు

తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ

ఏలూరు – బాదెటి రాధాకృష్ణ

చింతలపూడి – సోంగ రోషన్‌

తిరువూరు – కొలికపూడి శ్రీనివాస్‌

నూజివీడు – కొలుసు పార్థసారథి

గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ – వెనిగండ్ల రాము

పెడన – కాగిత కృష్ణ ప్రసాద్‌

మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

పామర్రు – వర్ల కుమార రాజ

విజయవాడ సెంట్రల్‌ – బొండ ఉమ

విజయవాడ ఈస్ట్‌ – గద్దె రామ్మోహన రావు

నందిగామ – తంగిరాల సౌమ్య

జగ్గయ్యపేట – శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య

తాడికొండ – తెనాలి శ్రవణ్‌ కుమార్‌

మంగళగిరి – నారా లోకేశ్‌

పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర

వేమూరు(ఎస్సీ) – నక్కా ఆనంద్‌బాబు

రేపల్లె – అనగాని సత్యప్రసాద్‌

బాపట్ల – వి.నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు – బూర్ల రామాంజినేయులు

చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి – కన్నా లక్ష్మినారాయణ

వినుకొండ – జీవీ ఆంజనేయులు

మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి

యర్రగొండపాలెం (ఎస్సీ) – గూడూరి ఎరిక్సన్‌ బాబు

పర్చూరు – ఏలూరి సాంబశివరావు

అద్దంకి – గొట్టిపాటి రవికుమార్‌

సంతనూతలపాడు (ఎస్సీ) – బొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌

ఒంగోలు – దామచర్ల జనార్దనరావు

కొండపి – డోలా బాల వీరాంజనేయస్వామి

కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

కావలి – కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ – పి. నారాయణ

నెల్లూరు రూరల్‌ – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

గూడూరు (ఎస్సీ) – పాశం సునీల్‌కుమార్‌

సూళ్లూరుపేట (ఎస్సీ) – నెలవేల విజయశ్రీ

ఉదయగిరి – కాకర్ల సురేశ్‌

కడప – మాధవిరెడ్డి

రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

మైదుకూరు – పుట్టా సుధాకర్‌ యాదవ్‌

ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ

శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

కర్నూలు – టీజీ భరత్‌

పాణ్యం – గౌరు చరితా రెడ్డి

నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్‌

బనగానపల్లి – బీసీ జనార్దనరెడ్డి

డోన్‌ – కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

పత్తికొండ – కేఈ శ్యాంబాబు

కోడుమూరు – బొగ్గుల దస్తగిరి

రాయదుర్గం – కాలవ శ్రీనివాసులు

ఉరవకొండ – కేశవ్‌

తాడిపత్రి – జేసీ అస్మిత్‌ రెడ్డి

శింగనమల (ఎస్సీ) – బండారు శ్రావణి శ్రీ

కల్యాణదుర్గం – అమిలినేని సురేంద్రబాబు

రాప్తాడు – పరిటాల సునీత

మడకశిర (ఎస్సీ) – ఎం.ఈ. సునీల్‌కుమార్‌

హిందూపురం – నందమూరి బాలకృష్ణ

పెనుకొండ – సవిత

తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి

పీలేరు – నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి

నగరి – గాలి భానుప్రకాశ్‌

గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డాక్టర్‌ వీఎం. థామస్‌

చిత్తూరు – గురజాల జగన్మోహన్‌

పలమనేరు – ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి

కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులు వీరే..

తెనాలి-నాదెండ్ల మనోహర్‌

కాకినాడ రూరల్‌-నానాజీ

నెల్లిమర్ల-లోకం మాధవి

అనకాపల్లి-కొణతాల రామకృష్ణ.

రాజానగరం-రామకృష్ణుడు

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + twelve =