Tag: TDP Leader Atchannaidu Discharged
జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్, విజయవాడ సబ్‌జైలుకు తరలింపు
ఈఎస్‌ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ (జీజీహెచ్) నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్ఛార్జి చేశారు. అనంతరం...




































