Tag: TDP Leader AV Subbareddy
నంద్యాలలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు వెలుగుచూశాయి. టీడీపీలోని రెండు వర్గాల మధ్య చిచ్చు...



































