Tag: TDP Senior Leader Ex-Minister Ayyanna Patrudu Arrested by AP CID in Narsipatnam Today
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్, ఖండించిన పార్టీ అధినేత చంద్రబాబు...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయనను రాజమండ్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు...



































