Tag: Teacher Recruitment Scam
పశ్చిమబెంగాల్ లో రిక్రూట్‌మెంట్ స్కామ్, మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ మరియు పశ్చిమబెంగాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం శుక్రవారం వివిధ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాల్లో...





































