Tag: Teacher Salary Telangana
తెలంగాణలో ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త అందించారు. ఉపాధ్యాయుల బదిలీలకు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...




































