Tag: Telangana Govt Stops All Types of Registrations
రేపటి నుంచి తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి అన్నిరకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారందరికీ ఈ...

































