తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 17, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,037 కి పెరిగింది. అలాగే కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,977 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 35,921 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 172 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,66,348 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,712 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (148):
- జీహెచ్ఎంసీ ఏరియా – 52
- వరంగల్ అర్బన్ – 13
- మేడ్చల్ మల్కాజిగిరి – 10
- కరీంనగర్ – 9
- ఖమ్మం – 9
- రంగారెడ్డి – 8
- జగిత్యాల – 5
- మహబూబాబాద్ – 4
- నల్గొండ – 4
- భద్రాద్రి కొత్తగూడెం – 3
- ఆదిలాబాద్ – 3
- నిజామాబాద్ – 3
- రాజన్న సిరిసిల్ల – 3
- సిద్దిపేట – 3
- సంగారెడ్డి – 3
- సూర్యాపేట – 2
- పెద్దపల్లి – 2
- మంచిర్యాల – 2
- మహబూబ్ నగర్ – 2
- జనగామ – 2
- జోగులాంబ గద్వాల్ – 1
- కామారెడ్డి – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 1
- నాగర్ కర్నూల్ – 1
- వనపర్తి – 1
- వరంగల్ రూరల్ – 1
- మెదక్ – 0
- వికారాబాద్ – 0
- నారాయణ్ పేట్ – 0
- నిర్మల్ – 0
- ములుగు – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- యాదాద్రి భువనగిరి – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ