మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Megastar Chiranjeevi Tested Positive for Covid-19 with Mild Symptoms,Megastar Chiranjeevi Tested Positive For COVID-19,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Acharya,Bholaa Shankar,Godfather,Chiranjeevi Tested Positive For COVID-19,Megastar Chiranjeevi Test Positive,Megastar Chiranjeevi Test COVID-19 Positive,Chiranjeevi Tests Positive For COVID-19,Chiranjeevi Tested Positive For COVID 19,Chiranjeevi Tests Positive For Covid 19,Mango News,Chiranjeevi Konidela,Chiranjeevi,Megastar Chiranjeevi,Chiranjeevi Tests Positive,Chiranjeevi Tests Covid 19 Positive,Chiranjeevi Tests COVID-19 Positive,Chiranjeevi Positive For COVID-19,Chiranjeevi Tests Positive For Coronavirus,Chiranjeevi Tests Coronavirus Positive,Chiranjeevi Latest News,Chiranjeevi News,Chiranjeevi Latest Updates,Chiranjeevi Covid News,Chiranjeevi Tests COVID Positive,COVID-19,Megastar Chiranjeevi Test Positive For Covid-19,Chiranjeevi Covid 19,Chiranjeevi Coronavirus,Chiranjeevi Covid Positive,Chiranjeevi Corona Positive,Covid 19 Updates,Chiranjeevi Updates,Chiranjeevi Health News,Chiranjeevi Latest Health Updates,Chiranjeevi Health Condition,Chiranjeevi Health,COVID-19 Latest Updates,Chiranjeevi Covid 19 Positive,Coronavirus,Coronavirus LIVE Updates,Chiranjeevi Movies,#Chiranjeevi,#MegastarChiranjeevi

మూడో వేవ్ కరోనావ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం ఆ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ప్రియమైన అందరికి, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిన్న రాత్రి తేలికపాటి లక్షణాలతో నాకు కోవిడ్ 19 పాజిటివ్‌ గా తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. మీ అందరినీ త్వరలోనే తిరిగి కలుసుకుంటాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eighteen =