వరంగల్, ఖమ్మం పట్టణాల్లో జూన్ మూడో వారంలో మంత్రి కేటీఆర్ పర్యటన

Khammam Municipal Corporations, KTR, KTR Latest News, Minister KTR, Minister KTR held a Review, Minister KTR held a Review over Municipal Works in Warangal, Municipal Works in Khammam, Municipal Works in Warangal, telangana, Telangana News, Telangana Political News

వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఖమ్మం వరంగల్ జిల్లాల కలెక్టర్లు, కార్పోరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌరుల కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కార్పోరేషన్లలో ప్రభుత్వ పథకాలు, హౌసింగ్ పైన ప్రధాన దృష్టి సారించి ఎప్పటికప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పట్టణంలోని ఇతర మౌలిక వసతుల కార్యక్రమాల పురోగతిని సమీక్షించాలని జిల్లా మంత్రులకు కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లోనూ ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైన కార్యక్రమాలను వెంటనే పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, కార్పోరేషన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పురపాలక శాఖ తరఫున అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్ల కమిషనర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వరంగల్ కార్పోరేషన్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా చేపట్టిన వివిధ కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు.

మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ల అలసత్వం ఉంటే వాటిని ఇతర కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని నిర్ణయించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి నిధుల కొరత లేకున్నా ఆలస్యం జరగడం పట్ల వర్కింగ్ ఏజెన్సీల తీరు పైన మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్, ఖమ్మం పట్టణాల్లో రోడ్ల నిర్వహణతో పాటు, ఫుట్ పాత్ ల నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి సౌకర్యం, చేపడుతున్న తాగునీటి సంబంధిత మౌలిక వసతుల కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. ఈనెల మూడో వారంలో వరంగల్, ఖమ్మం పట్టణాల్లో స్వయంగా పర్యటించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
Minister Harish Rao Strong Counter To TPCC Chief Uttam Kumar Reddy | Telangana Politics | Mango News
02:13
Video thumbnail
Congress MP Komatireddy Venkat Reddy Strong Warning To Police | Telangana Politics | Mango News
03:36
Video thumbnail
MP Revanth Reddy Serious Comments On CM KCR After Releasing From Jail | Telangana News | Mango News
04:17
Video thumbnail
Telangana Formation Day Grand Celebrations At Pragathi Bhavan | #TSFormationDay | Mango News
02:48
Video thumbnail
Minister KTR Participates In Telangana Formation Day Celebrations | Telangana News | Mango News
02:20
Video thumbnail
CM KCR Pays Homage To Telangana Martyrs At Gun Park | Telangana Formation Day | Mango News
04:00
Video thumbnail
Governor Tamilisai Soundararajan Wishes People On Telangana Formation Day | TS News | Mango News
01:32
Video thumbnail
Minister Errabelli Dayakar Serious Warning To People For Not Wearing Mask | #CoronaVirus | MangoNews
05:57
Video thumbnail
Jagga Reddy Says Revanth Reddy Fans Spreading False Propaganda On Uttam Kumar Reddy | Mango News
07:18
Video thumbnail
Congress MP Revanth Reddy Funny Jokes With Reporters In LIVE | Telangana Lockdown | Mango News
04:48
Video thumbnail
CM KCR & Minister Harish Rao Struggle To Help Telangana Farmers | #KondapochammaSagar | Mango News
08:34
Video thumbnail
CM KCR & Minister KTR Special Effort To Help Telangana Farmers | #KondapochammaSagar | Mango News
12:12
Video thumbnail
CM KCR Says Kondapochamma Sagar Is A Dream Project In Telangana History | Telangana News | MangoNews
05:02
Video thumbnail
Exclusive Visuals Of Kondapochamma Sagar Reservoir With Godavari Water | #KCR | TS News | Mango News
10:56
Video thumbnail
CM KCR & Chinna Jeeyar Swamy Inaugurates Kondapochamma Sagar Reservoir | Telangana News | Mango News
05:51
Video thumbnail
CM KCR Performs Nava Chandi Yagam At Kondapochamma Temple | Telangana News | Mango News
13:20
Video thumbnail
CM KCR Press Meet LIVE | CM KCR Key Decision Over Lockdown Updates | #TelanganaLockdown | Mango News
02:00:53
Video thumbnail
Ministers KTR & Harish Rao Special Affection Towards Farmers | KTR Vs Harish Rao | #TRS | Mango News
14:34
Video thumbnail
CM KCR Sensational Decision Over Drinking Water Issue In Rayalaseema | #KCRPressMeet | Mango News
06:25
Video thumbnail
Minister KTR Fires On Congress Leaders | #RythuVedika | TRS Vs Congress | Telangana News | MangoNews
07:26
Video thumbnail
KTR చేసిన పని చూస్తే సెల్యూట్ చేస్తారు | Minister KTR Cleaned His House Personally | Mango News
03:22
Video thumbnail
Minister Harish Rao Participates In Dry Day Activity At Siddipet | #TelanganaLockdown | Mango News
02:21
Video thumbnail
MLA Jagga Reddy Lashes Out CM KCR Over Cultivation Of Crops In Press Meet | Congress | Mango News
10:02
Video thumbnail
Minister Harish Rao About CM KCR's Decision Over Helping Farmers | Telangana News | Mango News
07:25
Video thumbnail
Minister Harish Rao Superb Speech About Farmers | #CMKCR | Telangana Latest News | Mango News
04:29
Video thumbnail
CM KCR Suggests Telangana Farmers Over Cultivation Of Crops | #TelanganaLockdown | Mango News
06:26
Video thumbnail
CM KCR Special Orders Over Cultivation Of Crops In Telangana | Telangana Latest News | Mango News
07:23
Video thumbnail
CM KCR Speaks About Greatness Of Migrant Workers In Telangana | #TelanganaLockdown | Mango News
07:02
Video thumbnail
CM KCR Serious On Reporter In Press Meet | Lockdown 4.0 Guidelines | Telangana News | Mango News
05:00
Video thumbnail
CM KCR Superb Answer For Reporter Question In LIVE | #KCRPressMeet | Lockdown Update | Mango News
08:19
Video thumbnail
CM KCR Says Telangana Is Breaking All State Records Over Production Of Crops | TS News | Mango News
07:32
Video thumbnail
MP Revanth Reddy Request Congress Activists To Help Migrant Workers | Telangana News | Mango News
08:24
Video thumbnail
CM KCR Speaks About PM Modi's 20 Lakh Crores Of Economic Package | Lockdown Updates | Mango News
07:06
Video thumbnail
CM KCR Sensational Comments On Modi's 20 Lakh Crores Economic Package | #KCRPressMeet | Mango News
07:22
Video thumbnail
CM KCR Gives Green Signal For Bus Services In Telangana | Lockdown 4.0 Guidelines | Mango News
03:26
Video thumbnail
CM KCR Gives Clarity Over Containment And Green Zones In Telangana | Lockdown Updates | Mango News
05:58

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 11 =