టీజీయూజీసెట్-2021: ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువు మే 30 వరకు పొడిగింపు

Mango News, TGUGCET, TGUGCET 2021, TGUGCET 2021 Online Applications, TGUGCET 2021 Online Applications Submission, TGUGCET 2021 Online Applications Submission Last date, TGUGCET 2021 Online Applications Submission Last date Extended, TGUGCET 2021 Online Applications Submission Last date Extended to May 30, TGUGCET Application, TGUGCET Online Application, TS Gurukul Degree Entrance Test, TS gurukulam degree notification

తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్) – 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ పొడిగించబడింది. మే 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుందుకు గ‌డువు పొడిగిస్తునట్టు టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రెటరీ ఒక ప్రకటన విడుదల చేశారు. “2021-2022 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో విద్యార్థిని, విద్యార్థులు మొదటి సంవత్సరం యూజీ కోర్సుల్లో (బీఏ/బీకాం/బీబీఏ/బీఎస్సీ) ప్రవేశానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మే 30 గా నిర్ణయించబడింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రుల అభ్యర్ధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్ వెబ్‌సైట్ www.tswreis.in ని సందర్శించాలి” అని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 19 =