Home 2021
Yearly Archives: 2021
సింగరేణిలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నామని ఇటీవలే సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా...
టిఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులు విజయవంతంపై సీఎం కేసీఆర్ అభినందనలు
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు నివేదించారు. ఆర్టీసీ ఉద్యోగులకు...
సీఎం కేసీఆర్ ను కలిసి పలు అంశాలపై చర్చించిన నీతి ఆయోగ్ బృందం
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వైజర్ అవినాష్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజు, వైస్ చైర్మన్ పీఎస్ రవీంద్ర ప్రతాప్ సింగ్...
దేశంలో శుక్రవారం ఉదయానికి 10,43,534 మందికి కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్...
అయోధ్యలో రామమందిర నిర్మాణం: రూ.30 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్
అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత భరత్ కు రూ.30 లక్షలకు...
ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ మరో కీలక నిర్ణయం, ఆ 9 మందిని తప్పించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తప్పించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర...
సాగు చట్టాల తాత్కాలిక నిలుపుదలకు రైతుల తిరస్కరణ, 11వ రౌండ్ చర్చలు ప్రారంభం
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే 10 రౌండ్ల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు 10వ...
దేశంలో కొత్తగా 14545 కరోనా కేసులు, 18002 రికవరీలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 14,545 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428 కు చేరుకుంది. కరోనాతో మరో 163...
ఏపీలో పంచాయితీ ఎన్నికలు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది....
శశికళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, ఆసుపత్రిలో చికిత్స
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళకు జ్వరం, శ్వాస...










































