Home 2021
Yearly Archives: 2021
100 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సినిమా థియేటర్స్ నడపడానికి అనుమతి
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్స్, మల్టీఫ్లెక్స్ లు ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్స్ సీటింగ్ సామర్థ్యంపై తమిళనాడు ప్రభుత్వం కీలక...
నీలమేఘశ్యామ అంటే నలుపా? నీలమా?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఖమ్మంలో 207 లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ: మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు...
దేవుణ్ణి అడ్డం పెట్టి రాజకీయాలు, ఆలయాల మీద దాడులపై సీఎం వైఎస్ జగన్
ఏపీ పోలీసు తొలి డ్యూటీ మీట్‌ను తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సోమవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం వైఎస్ జగన్ మర్యాద...
ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం సహాయం : సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ యువతలో వ్యవస్థాపకత (ఎంటర్ ప్రెన్యూర్ షిప్) పెంపొందించటానికి అవసరమైన సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ...
కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ కు లైసెన్సింగ్ అనుమతి మంజూరు
భారత్ బయోటెక్ సంస్థ పూర్తి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్ కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆదివారం నాడు ఆమోదం...
తెలంగాణలో ఉద్యోగుల పదోన్నతులను జనవరి 31 లోగా పూర్తి చేయాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం, వేతనాలు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వంటి అంశాలను ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల...
ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోడానికి పాటించాల్సిన 4 సూత్రాలు: బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఎమోషనల్ క్యూషన్ట్ (ఈక్యూ)” అనే అంశం గురించి వివరించారు. ఈక్యూ అంటే ఏంటి? ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎమోషన్స్...
వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు ప్రగతి...












































