Home 2022
Yearly Archives: 2022
ఏపీలో కరోనా : కొత్తగా 528 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 528 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 17, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,030 కు చేరింది....
పంజాబ్ సీఎం చన్నీ, ప్రియాంక గాంధీపై ప్రధాని మోదీ ఆగ్రహం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా గురువారం ప్రధాని మోదీ...
ఏపీ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ సమావేశం.. వారం రోజుల్లో కీలక నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ఈరోజు (గురువారం) ప్రభుత్వం నియమించిన సినిమా టికెట్ల కమిటీ సమావేశమైంది. కాగా, దీనికి సంబంధించి ఇదే చివరి...
హైదరాబాద్ లో “గేట్ వే” ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు హైదరాబాద్ లోని కండ్లకోయలో నిర్మిస్తున్న "తెలంగాణ గేట్ వే" ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
1,000 ఎకరాలలో ‘అక్కినేని నాగేశ్వరరావు’ అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు.. శంకుస్థాపన చేసిన నాగార్జున
టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన అక్కినేని నాగార్జున ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా అడవిని దత్తత తీసుకున్నారు. 1000 ఎకరాలలో 'అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్' ఏర్పాటుకు...
చీజ్ శాండ్విచ్ విత్ ఎగ్ – 2 నిమిషాల్లో బ్రేక్ ఫాస్ట్ ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
మదర్ థెరీసా చెప్పిన 41 మంచి మాటలు
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
దేశంలో 3 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.03 శాతం
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 30,757 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి...
దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది, సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని టీఆర్ఎస్ కీలక...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు 68వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...














































