ఒక్కరోజులోనే 70 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

America Coronavirus, America Coronavirus Deaths, Coronavirus Cases, Coronavirus Crisis, Coronavirus Deaths In US, Coronavirus outbreak, Coronavirus Pandemic, Coronavirus Precautions, Coronavirus Prevention, Coronavirus Symptoms, COVID 19 Deaths, COVID 19 Deaths In US, US Coronavirus Deaths, US COVID 19 Deaths, US Reports Highest Number Of Casualties, USA

అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19 విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 10, శుక్రవారం నాడు ఒక్కరోజే అమెరికాలో 71, 787 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో అమెరికాలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే గత మూడు రోజులుగా ప్రతిరోజూ 60 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32,91,786 కు చేరింది. అలాగే ఈ వైరస్ వలన 1,36,720 మంది మరణించారు.  కరోనా నుంచి 1,460,731 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =