ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా తమన్నా సింహాద్రితో నిర్వహించిన ఎపిసోడ్ ను శ్రీముఖి యూట్యూబ్ ఛానెల్ లో వీక్షించండి.
తమన్నా సింహాద్రితో శ్రీముఖి టాక్ షో వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇