మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అందరికీ సుపరిచితమే. తన ప్రసంగాలతో అందరిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చేసి వీరేంద్ర నాథ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజా ఎపిసోడ్లో ‘భయం.. ఆందోళనను ఎలా అధిగమించాలి?’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. భయం, ఆందోళన సమస్య నుంచి ఎలా బయటపడాలి..? అనే దాని గురించి వివరించారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటే కింద వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇