Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • Dy CM Pawan Kalyan Mourns His Fan Niranjan's Demise, Says My Heart is Broken
      ఆంధ్ర ప్రదేశ్

      నిరంజన్ లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది – డిప్యూటీ సీఎం పవన్…

      CM Chandrababu Clears 11 Mega Projects Worth Rs.9,076 Cr at 19th AP SIPB Meet
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీకి కొత్తగా రూ.9,076 కోట్ల పెట్టుబడులు.. 11 వేల మందికి ఉద్యోగావకాశాలు – సీఎం…

      YSR 77th Jayanthi Former CM YS Jagan Pays Rich Tributes At Idupulapaya
      ఆంధ్ర ప్రదేశ్

      వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్

      TTD To Build Sri Venkateswara Swamy Temple in Amaravati, Phase 1 Begins Worth Rs.140 Cr
      ఆంధ్ర ప్రదేశ్

      అమరావతిలో తిరుమల తరహా శ్రీవారి ఆలయం.. రూ.140 కోట్లతో తొలి దశ పనులు ప్రారంభం

      Dy CM Pawan Kalyan Inaugurates AP Handicrafts Mahotsavam 2026 in Vijayawada
      ఆంధ్ర ప్రదేశ్

      ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • తెలంగాణ
    • Ex Minister KTR Hails World Bank Report Listing Telangana Among Top 5 High-Income States in India
      తెలంగాణ

      దేశంలోనే టాప్ 5 సంపన్న రాష్ట్రాల్లో తెలంగాణ.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్‌పై మాజీ మంత్రి…

      CM Revanth Reddy Slams BRS Chief KCR Over Kaleshwaram Project Cost and Maintainance
      తెలంగాణ

      అసెంబ్లీకొచ్చి అందరినీ ఒప్పిస్తే.. ఆ ప్రాజెక్టుల బాధ్యతలు కేసీఆర్‌కే అప్పగిస్తా – సీఎం రేవంత్…

      Deputy CM Pawan Kalyan's 17-Year-Old Fan Niranjan Passes Away Days After Meeting Him
      తెలంగాణ

      తీవ్ర విషాదం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి

      Delhi HC Directs EC To Hear K. Kavitha's Personal Arguments Before Final Call on TRS Name
      తెలంగాణ

      ‘టీఆర్ఎస్’ పేరు కేటాయింపు వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

      BRS Working President KTR Demands EC To Extend Period For SIR Process in Telangana
      తెలంగాణ

      ‘ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు’ విధానాన్ని ఖచ్చితంగా అమలుచేయాలి – మాజీ మంత్రి…

  • జాతీయం/అంతర్జాతీయం
    • India, Indonesia Seal BrahMos and Astra Missile Deal During PM Modi Visit
      జాతీయం/అంతర్జాతీయం

      ఇండోనేషియాకు భారత్‌ ‘బ్రహ్మోస్’.. ప్రధాని మోదీ పర్యటనలో ఒప్పందం ఖరారు

      Ayodhya Ram Mandir Trust Appointed Krishna Mohan As Interim General Secretary
      జాతీయం/అంతర్జాతీయం

      రామజన్మభూమి ట్రస్టులో ప్రక్షాళన.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియామకం

      PM Modi Receives Grand Welcome By Indonesian President Prabowo Subianto At Jakarta Airport
      జాతీయం/అంతర్జాతీయం

      ఇండోనేసియా చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో

      Skyroot To Honor India's Scientific Icons in Space With Mission Agaman
      జాతీయం/అంతర్జాతీయం

      స్కైరూట్ చారిత్రక ప్రయోగం.. అంతరిక్షంలోకి భారతీయ సైంటిస్టుల విగ్రహాలు

      PM Modi Embarks On Three-Nation Tour To Indonesia, Australia, and New Zealand Soon
      జాతీయం/అంతర్జాతీయం

      త్వరలో ఇండో-పసిఫిక్ దేశాల కీలక పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకంటే?

  • సినిమా
    • Nandamuri Balakrishna Birthday: CM Chandrababu, Dy CM Pawan Kalyan and Other Celebs Extends Warm Wishes
      ఆంధ్ర ప్రదేశ్

      నందమూరి బాలకృష్ణ జన్మదినం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా పలువురు ప్రముఖుల…

      The award-winning film ‘Padilam’ is now streaming on Mango Telugu Cinema
      సినిమా

      అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘పదిలం’

      Jr. NTR Pays Rich Tributes to His Grand Father NTR on His 103rd Birth Anniversary
      ఆంధ్ర ప్రదేశ్

      ఎన్టీఆర్ 103వ జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళులు

      Band Melam Telugu Movie A Fresh and Youthful Entertainment With Lighthearted Fun
      ఆంధ్ర ప్రదేశ్

      థియేటర్లలో మార్మోగుతున్న ‘బ్యాండ్ మేళం’.. యూత్‌ని ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమకథ!

      CM Revanth Reddy Explains Why Telangana Film Awards Were Named After Gaddar
      తెలంగాణ

      అందుకే సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టాం – సీఎం రేవంత్ రెడ్డి

  • స్పోర్ట్స్
    • FIFA World Cup 2026 Argentina Beat Egypt 3-2, Lionel Messi in Tears After Epic Win
      స్పోర్ట్స్

      ఫిఫా ప్రపంచ కప్‌ 2026: ఈజిప్ట్‌పై అద్భుత విజయం.. క్వార్టర్స్‌ లోకి అర్జెంటీనా

      FIFA World Cup 2026 Spain Knock Out Portugal, Cristiano Ronaldo's Dream Ends in Tears
      స్పోర్ట్స్

      స్పెయిన్ చేతిలో పోర్చుగల్ పరాజయం.. ముగిసిన రొనాల్డో ప్రపంచ కప్ ప్రయాణం

      FIFA World Cup 2026 Brazil Crash Out To Norway, Neymar Announces International Retirement
      స్పోర్ట్స్

      ప్రపంచ కప్‌ నుంచి బ్రెజిల్‌ నిష్క్రమణ, నెయ్‌మార్ సంచలన ప్రకటన

      Portugal Star Player Cristiano Ronaldo Confirms, 2026 World Cup Will Be His Last Ahead of Spain Clash
      స్పోర్ట్స్

      ఇదే నా చివరి ప్రపంచ కప్.. కానీ, రిటైర్మెంట్ మాత్రం అప్పుడే – క్రిస్టియానో…

      India vs England 2nd T20 Vaibhav Suryavanshi's New Chapter Post Sparks India Debut Buzz
      జాతీయం/అంతర్జాతీయం

      ఇంగ్లండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌ వేళ.. వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      ComedyvsControversy-A Special Analysis by 'Deep Talks with Deepti'
      స్పెషల్స్

      కామెడీ వర్సెస్ కాంట్రవర్సీ: ‘డీప్ టాక్స్ విత్ దీప్తి’ ప్రత్యేక విశ్లేషణ

      Center Considers 50% Weightage For Inter Marks in NEET and JEE Exams
      ఎడ్యుకేషన్

      నీట్, జేఈఈ పరీక్షల్లో.. ఇంటర్ మార్కులకు 50% వెయిటేజీపై కేంద్రం కసరత్తు

      Amulya studio rangu rangula pillagado folk song
      స్పెషల్స్

      అమూల్య స్టూడియో నుంచి కొత్త ఫోక్ సాంగ్ ‘రంగు రంగుల పిల్లగాడో’

      Exploring the Iconic James Bond Island in Thailand by Karthi Kitess
      స్పెషల్స్

      కార్తీ కైట్స్ ట్రావెల్ వ్లాగ్ : థాయ్‌లాండ్‌లో జేమ్స్ బాండ్ ఐలాండ్ పర్యటన

  • బిగ్ బాస్ 8
  • English
Home జాతీయం/అంతర్జాతీయం

ఎక్స్ అకౌంట్‌లో ఏకంగా 100 మిలియన్ల ఫాలోవర్లు

By
Mango News Telugu Admin
-
July 15, 2024
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Prime Minister Narendra Modi Has 100 Million Followers On X Social Media,Narendra Modi Has 100 Million Followers On X Social Media,Narendra Modi,Prime Minister Narendra Modi, 100 Million Followers On X Social Media, X Social Media,Social Media, 100 million followers, Modi's New Record, PM Modi, PM Modi X account,,Live Updates,Politics,Political News,Mango News, Mango News Telugu
    PM Modi,@narendramodi,Modi's new record,100 million followers, PM Modi X account

    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ మరో చరిత్ర సృష్టించారు. అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ ఖాతాలో  ప్రధానిని అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని  నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో నిలవగా.. ఎక్స్ ద్వారా మోదీ తాజాగా మరో రికార్డు నెలకొల్పారంటూ ఆయన ఫాలోవర్లు ఖుషీ అవుతున్నారు. ఎన్డీఏ కూటమి మద్దతుతో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత  పీఎం మోదీ నెలకొల్పిన తొలి రికార్డ్ ఇదే కావడం విశేషం. చాలా మంది రాజకీయ నేతలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, తాజాగా మోదీ అందుకున్న రికార్డుతో ఇప్పుడు వారందరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎక్స్‌లో 26.4 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.., ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 27.5  మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.  అలాగే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు 19.9 మిలియన్ల ఫాలోవర్లు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.4 మిలియన్ల ఫాలోవర్లు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు 6.3 మిలియన్ల పాలోవర్లు ఉన్నారు.

    తేజస్వి యాదవ్‌కు ఎక్స్ ఖాతాలో  5.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు 2.9 మిలియన్ల  ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు ఎక్స్ ఖాతాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 38.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. పోప్ ఫ్రాన్సిస్18.5 మిలియన్ల ఫాలోవర్లను కలిగి  ఉన్నారు. అంతేకాదు ప్రధాని  నరేంద్ర మోదీకి యూట్యూబ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 91 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మోదీ 2009లో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా పాలిటిక్స్ తో పాుట వివిధ సందేశాత్మక పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆకర్షణీయమైన పోస్టులను మోదీ రీపోస్ట్ చేస్తారు. చివరకు సాధారణ పౌరులను కూడా మోదీ అనుసరించడమే కాకుండా.. వారి సందేహాలను తీరుస్తారు.

    మోదీ ఇప్పటి వరకూ పెయిడ్ ప్రమోషన్లు, బాట్‌లను  ఆశ్రయించలేదు. ఆయన తన ఏ సోషల్ మీడియా ఎకౌంట్‌లో కూడా ఎవరినీ బ్లాక్ చేయలేదు. అంతెందుకు  వరుసగా మూడో సారి కూడా బీజేపీ గెలవడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణంగానే చెప్పుకోవచ్చు. ఈ విజయంలో మోదీ సోషల్ మీడియా అకౌంట్లు కీలకంగా వ్యవహరించాయన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతుంటారు.

    మ్యాంగో న్యూస్ లింక్స్:

    టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

    గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

    ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleతెలంగాణ మాజీ సీఎం కేసు – నేడు కీలక విచారణ
      Next articleజింబాబ్వేతో సిరీస్‌ను 4-1తో భారత్ కైవసం
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      India, Indonesia Seal BrahMos and Astra Missile Deal During PM Modi Visit
      జాతీయం/అంతర్జాతీయం

      ఇండోనేషియాకు భారత్‌ ‘బ్రహ్మోస్’.. ప్రధాని మోదీ పర్యటనలో ఒప్పందం ఖరారు

      Ayodhya Ram Mandir Trust Appointed Krishna Mohan As Interim General Secretary
      జాతీయం/అంతర్జాతీయం

      రామజన్మభూమి ట్రస్టులో ప్రక్షాళన.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియామకం

      PM Modi Receives Grand Welcome By Indonesian President Prabowo Subianto At Jakarta Airport
      జాతీయం/అంతర్జాతీయం

      ఇండోనేసియా చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో

      - Advertisement -

      తాజా వార్తలు

      Dy CM Pawan Kalyan Mourns His Fan Niranjan's Demise, Says My Heart is Broken

      నిరంజన్ లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది – డిప్యూటీ సీఎం పవన్...

      July 8, 2026
      India, Indonesia Seal BrahMos and Astra Missile Deal During PM Modi Visit

      ఇండోనేషియాకు భారత్‌ ‘బ్రహ్మోస్’.. ప్రధాని మోదీ పర్యటనలో ఒప్పందం ఖరారు

      July 8, 2026
      Ex Minister KTR Hails World Bank Report Listing Telangana Among Top 5 High-Income States in India

      దేశంలోనే టాప్ 5 సంపన్న రాష్ట్రాల్లో తెలంగాణ.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్‌పై మాజీ మంత్రి...

      July 8, 2026
      CM Chandrababu Clears 11 Mega Projects Worth Rs.9,076 Cr at 19th AP SIPB Meet

      ఏపీకి కొత్తగా రూ.9,076 కోట్ల పెట్టుబడులు.. 11 వేల మందికి ఉద్యోగావకాశాలు – సీఎం...

      July 8, 2026
      Load more

      తప్పక చదవండి

      BRS Working President KTR Demands EC To Extend Period For SIR Process in Telangana
      తెలంగాణ

      ‘ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు’ విధానాన్ని ఖచ్చితంగా అమలుచేయాలి – మాజీ మంత్రి...

      Delhi HC Directs EC To Hear K. Kavitha's Personal Arguments Before Final Call on TRS Name
      తెలంగాణ

      ‘టీఆర్ఎస్’ పేరు కేటాయింపు వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

      CM Revanth Reddy Gets Emotional While Recalling His 20 Years Political Journey in Thanksgiving Meeting at Midjil
      తెలంగాణ

      20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. మిడ్జిల్‌ కృతజ్ఞత సభలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ...

      Union Minister Hardeep Singh Puri Clears, No Immediate Cut in Petrol and Diesel Prices
      జాతీయం/అంతర్జాతీయం

      భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి కీలక వ్యాఖ్యలు

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ9507
      • జాతీయం/అంతర్జాతీయం8216
      • ఆంధ్ర ప్రదేశ్7705
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్2075
      • స్పోర్ట్స్1164
      • ఎడ్యుకేషన్1079
      • సినిమా1059
      • డివోషనల్535
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      India vs SL 2nd Test India Ready For The Pink-Ball Test Tomorrow At Bengaluru, India Ready For The Pink-Ball Test Tomorrow At Bengaluru, Pink-Ball Test, India, India Cricket Live News, India Cricket Live Updates, Sri Lanka, Sri Lanka Cricket Live News, Sri Lanka Live Updates, India vs Sri Lanka, India vs Sri Lanka Latest News, India vs Sri Lanka Latest Updates, India vs Sri Lanka Test Match Updates, India vs Sri Lanka Test Match Live Updates, IND vs Sri Lanka 2nd Test Match Latest News, Test Match 2022 Live Updates, Test Match 2022 News, Test Match 2022 Updates, Sri Lanka national cricket team Updates, Sri Lanka national cricket team Live Updates, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Mango News, Mango News Telugu,

      రేపు బెంగళూరులో ఇండియా-శ్రీలంక మధ్య పింక్ బాల్ టెస్ట్

      March 11, 2022
      Jammu and Kashmir Assassination Attempt on Former CM Farooq Abdullah

      జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం

      March 12, 2026