Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • AP Local Body Polls High Tension Escalated in Pulivendula During Nominations
      ఆంధ్ర ప్రదేశ్

      పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీఛార్జ్, గాల్లోకి కాల్పులు

      Jana Sena Releases First List of Candidates For AP Municipal Elections
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ స్థానిక పోరు: జనసేన తొలి జాబితా విడుదల.. బెజవాడ బరిలో వంగవీటి రాధా

      PM Modi, CMs Chandrababu and Vijay Invited To Anirudh and Kavya Maran's Wedding
      ఆంధ్ర ప్రదేశ్

      అనిరుధ్, కావ్య మారన్ వివాహం.. ప్రధాని మోదీ, సీఎంలు చంద్రబాబు, విజయ్‌లకు ఆహ్వానం

      AP Local Body Polls TDP Releases 36 Candidates For Mayor and Municipal Chairpersons in First List
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ స్థానిక ఎన్నికలు.. 36 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా విడుదల

      CM Chandrababu Visit and Offers Sare To Goddess Kanaka Durga Along With Wife Bhuvaneswari
      ఆంధ్ర ప్రదేశ్

      ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు

  • తెలంగాణ
    • CM Revanth Reddy Invited To Anirudh Ravichander and Kavya Maran's Wedding
      తెలంగాణ

      అనిరుధ్, కావ్య మారన్ వివాహం.. సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం

      Dy CM Pawan Kalyan Launches Jana Sena’s Graduate Express Campaign Chariot For Telangana MLC Polls
      తెలంగాణ

      తెలంగాణ ఎన్నికల బరిలోకి జనసేన.. ప్రచార రథం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

      CM Revanth Reddy Warns of El Niño Impact, Urges Farmers To Postpone One Crop Season
      తెలంగాణ

      ఎల్‌నినో కరోనా లాంటి విపత్తు.. అందరూ అప్రమత్తంగా ఉండాలి – సీఎం రేవంత్‌ రెడ్డి

      CM Revanth Reddy Expresses Utter Displeasure Over Power Outages in Telangana
      తెలంగాణ

      తెలంగాణలో విద్యుత్ కోతలపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం

      CM Revanth Reddy Launches Samakhya Chamber of Commerce Summit at Hitex, Hyderabad
      తెలంగాణ

      హైటెక్స్‌లో ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

  • జాతీయం/అంతర్జాతీయం
    • PM Modi, CMs Chandrababu and Vijay Invited To Anirudh and Kavya Maran's Wedding
      ఆంధ్ర ప్రదేశ్

      అనిరుధ్, కావ్య మారన్ వివాహం.. ప్రధాని మోదీ, సీఎంలు చంద్రబాబు, విజయ్‌లకు ఆహ్వానం

      President Trump Pauses Russia Oil Sanctions Bill, Offering Relief To India and China
      జాతీయం/అంతర్జాతీయం

      రష్యా చమురుపై అమెరికా ఆంక్షల సడలింపు.. భారత్‌కు భారీ ఊరట

      PM Modi Meets Asian Games Medallists, Set Aims Big For 2036 Olympics
      జాతీయం/అంతర్జాతీయం

      2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ తరపున బిడ్ వేస్తాం – ప్రధాని మోదీ

      Elon Musk Unveils Highly-Anticipated Next-Gen Tesla Roadster Flying Car
      జాతీయం/అంతర్జాతీయం

      ప్రపంచాన్ని విస్మయపరిచిన ఎలాన్ మస్క్.. గాల్లో ఎగిరే టెస్లా సూపర్‌కారు ఆవిష్కణ

      SC Verdict on Reservations Caste Based Benefits Can't Carry Over Automatically After Conversion
      జాతీయం/అంతర్జాతీయం

      మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • సినిమా
    • Veteran Bollywood Actor Nana Patekar Passes Away, Film Stars and Political Leaders Pays Emotional Tributes
      సినిమా

      ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

      Ex-Minister Harish Rao Felicitates Actor Priyadarshi For His Performance in The Paradise
      తెలంగాణ

      ‘ది ప్యారడైజ్’ నటుడు ప్రియదర్శిని సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు

      BRS Working President KTR Special Review on The Paradise Movie
      తెలంగాణ

      ప్యారడైజ్ సినిమా మొత్తం ఒకెత్తు.. కేసీఆర్ ఉన్న ఆ నాలుగు నిముషాలు ఒకెత్తు –…

      BRS Working President KTR To Watch Nani's The Paradise Tonight, Announces Via Social Media Post
      తెలంగాణ

      ఈరోజు నాని సినిమా చూడటానికి పోతున్నా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

      72nd National Film Awards President Murmu Honours Anant Nag, Mammootty, Kartik Aaryan and Yami Gautam
      జాతీయం/అంతర్జాతీయం

      72వ జాతీయ చలనచిత్ర అవార్డులు: అనంత్ నాగ్, మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్‌లకు…

  • స్పోర్ట్స్
    • PM Modi Meets Asian Games Medallists, Set Aims Big For 2036 Olympics
      జాతీయం/అంతర్జాతీయం

      2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ తరపున బిడ్ వేస్తాం – ప్రధాని మోదీ

      Lionel Messi Bids Emotional Farewell To Argentina National Team After 3-0 Win Over Benin
      జాతీయం/అంతర్జాతీయం

      అర్జెంటీనా జెర్సీలో మెస్సీ ఆఖరి మ్యాచ్.. కన్నీళ్లతో వీడ్కోలు పలికిన అభిమానులు

      Harmanpreet Kaur Steps Down as India Women’s Captain For All Formats of Cricket
      స్పోర్ట్స్

      హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సంచలన నిర్ణయం.. టీమిండియా కెప్టెన్సీకి వీడ్కోలు

      Asian Games 2026 Team India Defeats Pakistan in Thrilling Final to Win Gold Medal
      జాతీయం/అంతర్జాతీయం

      ఆసియా క్రీడలు 2026: ఫైనల్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘనవిజయం, స్వర్ణం కైవసం

      Asia Games 2026 India Clinch Six Gold Medals in a Single Day to Reach 5th Place
      జాతీయం/అంతర్జాతీయం

      ఆసియా క్రీడల్లో భారత్‌ ప్రభంజనం.. ఒకేరోజు ఆరు స్వర్ణాలు

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      Vijayawada Utsav 2.0 Begins From Today, Indrakeeladri Shining With Dassehra Festivities
      ఆంధ్ర ప్రదేశ్

      నేటినుండే విజయవాడ ఉత్సవ్ 2.0.. విజయవాడకు తరలిరానున్న ప్రముఖులు

      Heartwarming Telugu Short Film Little Things Streams on Mango Telugu Cinema
      స్పెషల్స్

      మ్యాంగో తెలుగు సినిమాలో అలరిస్తున్న”Little Things” షార్ట్ ఫిల్మ్

      TTD Announces Insurance For Tirumala Pilgrims, MoU With LIC Inpresence of CM Chandrababu on Sep 15
      ఆంధ్ర ప్రదేశ్

      టీటీడీ కీలక నిర్ణయం.. కొండపైకి వచ్చే ప్రతి భక్తుడికీ బీమా

      Vlogger Ambica Exploring Abu Dhabi With Family
      స్పెషల్స్

      అబుదాబీలో పిల్లలతో సంతోషకరమైన సమయం… వ్లాగర్ అంబిక ఆసక్తికర విశేషాలు

  • బిగ్ బాస్ 8
  • English
Home ఆంధ్ర ప్రదేశ్

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్

By
Mango News Telugu Admin
-
August 1, 2024
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Governor Abdul Nazir Approved The Otan Account Budget,Governor Abdul Nazir Approved,Approved The Otan Account Budget,Otan Account Budget,Governor Abdul Nazir,Abdul Nazir,Governor, AP CM Chandrababu Naidu,AP,AP Ministers, Prajadarbar, TDP Govt,Assembly Session 2024, AP Assembly Session, AP Live Updates, AP Politics, Political News, Mango News,Mango News Telugu
    Governor Abdul Nazir, ap cm chandrababu naidu, Otan account budget, ap

    ఏపీలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఓటాన్ అకౌంట్ వైపు మొగ్గు చూపింది. ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టకుండానే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అయితే బుధవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ మంజూరు చేయగా.. బుధవారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దానికి ఆమోదం తెలిపారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు కూడా కాకపోవడంతో.. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరమని గెజిట్‌లో గవర్నర్ వెల్లడించారు. ఆర్థిక శాఖ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందున మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగు నెలల కాప పరిమితితో రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. మొత్తం 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డిమాండ్లతో కూడిన బడ్జెట్ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.

    అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పలు అత్యవసర విభాగాలకు ప్రభత్వం బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు రూ. 1100 కోట్లు మేర కేటాయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 15 నుంచి తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబధించి కూడా బడ్జెట్‌లో నిధులను కేటాయించింది.

    మ్యాంగో న్యూస్ లింక్స్:

    టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

    గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

    ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleప్రజా దర్బార్.. మంత్రులకు డ్యూటీలు వేసిన చంద్రబాబు
      Next articleకమలా హ్యారిస్ భారతీయురాలేనా అని ప్రశ్న
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      AP Local Body Polls High Tension Escalated in Pulivendula During Nominations
      ఆంధ్ర ప్రదేశ్

      పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీఛార్జ్, గాల్లోకి కాల్పులు

      Jana Sena Releases First List of Candidates For AP Municipal Elections
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ స్థానిక పోరు: జనసేన తొలి జాబితా విడుదల.. బెజవాడ బరిలో వంగవీటి రాధా

      PM Modi, CMs Chandrababu and Vijay Invited To Anirudh and Kavya Maran's Wedding
      ఆంధ్ర ప్రదేశ్

      అనిరుధ్, కావ్య మారన్ వివాహం.. ప్రధాని మోదీ, సీఎంలు చంద్రబాబు, విజయ్‌లకు ఆహ్వానం

      - Advertisement -

      తాజా వార్తలు

      AP Local Body Polls High Tension Escalated in Pulivendula During Nominations

      పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీఛార్జ్, గాల్లోకి కాల్పులు

      October 17, 2026
      Jana Sena Releases First List of Candidates For AP Municipal Elections

      ఏపీ స్థానిక పోరు: జనసేన తొలి జాబితా విడుదల.. బెజవాడ బరిలో వంగవీటి రాధా

      October 17, 2026
      PM Modi, CMs Chandrababu and Vijay Invited To Anirudh and Kavya Maran's Wedding

      అనిరుధ్, కావ్య మారన్ వివాహం.. ప్రధాని మోదీ, సీఎంలు చంద్రబాబు, విజయ్‌లకు ఆహ్వానం

      October 17, 2026
      President Trump Pauses Russia Oil Sanctions Bill, Offering Relief To India and China

      రష్యా చమురుపై అమెరికా ఆంక్షల సడలింపు.. భారత్‌కు భారీ ఊరట

      October 17, 2026
      Load more

      తప్పక చదవండి

      CM Revanth Reddy Launches Samakhya Chamber of Commerce Summit at Hitex, Hyderabad
      తెలంగాణ

      హైటెక్స్‌లో ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

      AP Govt Issues GO Finalizing Mayor Reservations For 17 Municipal Corporations
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీలో మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు.. జీవో జారీ చేసిన చంద్రబాబు సర్కార్

      President Trump Pauses Russia Oil Sanctions Bill, Offering Relief To India and China
      జాతీయం/అంతర్జాతీయం

      రష్యా చమురుపై అమెరికా ఆంక్షల సడలింపు.. భారత్‌కు భారీ ఊరట

      Former MLA Vangaveeti Radhakrishna Joins Jana Sena Party in Presence of Dy CM Pawan Kalyan
      ఆంధ్ర ప్రదేశ్

      డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ9681
      • జాతీయం/అంతర్జాతీయం8434
      • ఆంధ్ర ప్రదేశ్7966
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్2089
      • స్పోర్ట్స్1204
      • ఎడ్యుకేషన్1080
      • సినిమా1069
      • డివోషనల్541
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      By-election, MangoNews, Nagarjuna Sagar, Nagarjuna Sagar Assembly By-election, Nagarjuna Sagar Assembly By-election will be Held on April 17, Nagarjuna Sagar By Election Date, Nagarjuna Sagar By Election Date 2021, Tirupati, Tirupati and Sagar by-polls, Tirupati and Sagar by-polls scheduled, Tirupati Loksabha, Tirupati Loksabha By-election, Tirupati Loksabha By-election Date, Tirupati Loksabha By-election News, Tirupati Loksabha By-election will be Held on April 17

      నాగార్జునసాగర్, తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ 17 న పోలింగ్

      March 16, 2021

      మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

      April 25, 2025