ఏపీలో కొత్తగా 86 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Andhra Pradesh 86 New Covid-19 Positive Cases 288 Recoveries Reported, AP, 86 New Covid-19 Positive Cases, 288 Recoveries Reported, 86 Positive Cases, AP Covid-19, 288 Recoveries Reported on March 3rd, 86 New Covid-19 Positive Cases and 288 Recoveries Reported In AP, 86 New Covid-19 Cases 288 Recoveries in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 86 Positive Cases 288 Recoveries Reported on March 3rd, AP Covid-19 Updates 86 Positive Cases 288 Recoveries Reported on March 3rd, 86 new Covid-19 cases, 86 new Covid-19 cases In AP, 288 Recoveries In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 86 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 86 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,262 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరులో 17, పశ్చిమగోదావరిలో 15, ప్రకాశంలో 12, విశాఖపట్నంలో 12 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 288 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,729 గా ఉంది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (మార్చి 4, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 3,31,54,437
  • గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 14,788
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 23,18,262
  • కొత్తగా నమోదైన కేసులు : 86
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 23,02,192
  • యాక్టీవ్ కేసులు : 1,341
  • మొత్తం మరణాల సంఖ్య : 14,729
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + seven =