ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

Andhra Pradesh Govt, Andhra Pradesh Govt Issued Orders on Transfer of 20 IAS Officers, Andhra Pradesh Issued Orders on Transfer of 20 IAS Officers, AP Government, AP Transfer of 20 IAS Officers, IAS Officers, IAS Officers Transferred In AP, Mango News, Transfer of 20 IAS Officers, Transfer of 20 IAS Officers In Andhra Pradesh, Transfer of 20 IAS Officers In AP, Transfers IAS Officers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. మొత్తం 20 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

 1. ఏ.ఎండి.ఇంతియాజ్‌ : మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ
 2. గంధం చంద్రుడు : గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌
 3. జె.నివాస్‌ : కృష్ణా జిల్లా కలెక్టర్‌
 4. ఎల్‌ఎస్ బాలాజీరావు : శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌
 5. నాగలక్ష్మి : అనంతపురం జిల్లా కలెక్టర్‌
 6. వెంకటేశ్వర్ : చిత్తూరు జిల్లా హౌసింగ్‌ జేసీ
 7. నిశాంతి : అనంతపురం జిల్లా హౌసింగ్ జేసీ
 8. గోపాలకృష్ణ : పాడేరు ఐటీడీఏ పీవో
 9. కేఎస్ విశ్వనాథన్ : ప్రకాశం జిల్లా హౌసింగ్‌ జేసీ
 10. ధ్యానచంద్ర : వైఎస్ఆర్ కడప జిల్లా హౌసింగ్‌ జేసీ
 11. జాహ్నవి : తూర్పుగోదావరి జిల్లా జాయింట్ జేసీ
 12. మౌర్య : కర్నూలు జిల్లా హౌసింగ్ జేసీ
 13. ఎస్‌.ఎన్‌.అజయ్‌ కుమార్ : కృష్ణా జిల్లా హౌసింగ్ జేసీ
 14. అనుపమ అంజలి : గుంటూరు జిల్లా హౌసింగ్‌ జేసీ
 15. విధే ఖారే : నెల్లూరు జిల్లా హౌసింగ్‌ జేసీ
 16. సూరజ్ ధనుంజయ్ : పశ్చిమగోదావరి జిల్లా హౌసింగ్ జేసీ
 17. కల్పనకుమారి : విశాఖపట్నం జిల్లా హౌసింగ్ జేసీ
 18. మయూర్ అశోక్ : విజయనగరం జిల్లా హౌసింగ్ జేసీ
 19. కృష్ణమూర్తి : ఏపీ ఆగ్రోస్‌ ఎండీ
 20. హిమాన్షు కౌశిక్ : శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ జేసీ

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here