మాజీ మంత్రి నారాయ‌ణ బెయిల్ ర‌ద్దు కోరుతూ కోర్టులో పిటిష‌న్‌ వేసిన జగన్ సర్కార్

AP Government Files Petition Against Ex-Minister Narayana Bail in Chittoor Court, YSRCP Government Files Petition Against Ex-Minister Narayana Bail in Chittoor Court, Petition Against Ex-Minister Narayana Bail in Chittoor Court, Ex-Minister Narayana Bail in Chittoor Court, Chittoor Court Issues Notices After Hearing Bail Cancellation Plea By AP Govt, Chittoor Court Issues Notices To Narayana, Chittoor Court Issues Notices After Hearing Bail Cancellation Plea By YSRCP Govt, Chittoor Court reviewed a petition filed by the Andhra Pradesh Government, Andhra Pradesh Government demanding revocation of the granted bail of Narayana, bail of Narayana, Narayana bail revocation, Andhra Pradesh Government filed a petition against the approval of bail for the former State Minister and leader of TDP Narayana, former State Minister and leader of TDP Narayana, After reviewing the petition Chittoor Court issued a notice to Narayana over the bail, Chittoor Court adjourned the matter to the 24th of May, Former AP Minister Narayana Gets Bail In Paper Leak Case, Chittoor town Court granted bail to former minister P Narayana in the 10th class question paper leak case, question paper leak case, EX-Minister Narayana Gets Bail In Paper Leak Case, Ex-Minister Narayana, TDP Leader Narayana, Ex-Minister Narayana Bail, Ex-Minister Narayana Bail News, Ex-Minister Narayana Bail Latest News, Ex-Minister Narayana Bail Latest Updates, Ex-Minister Narayana Bail Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ సుధాకర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా, ఈ నెల 24న ఈ కేసుపై వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా పత్రాలను లీక్ చేయడంలో నారాయణ ప్రధాన నిందితుడుగా ఉన్నాడని, కావున ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

“బెయిల్ పిటిషన్ వేయకుండానే బెయిల్ మంజూరు చేయబడింది. చట్టం ముందు అందరూ సమానులే” అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు.. నారాయణకు బెయిల్ మంజూరు చేయడంపై నోటీసులు జారీ చేసింది. కాగా ఏపీలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో నారాయణను మే 10వ తేదీన పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి చిత్తూరుకు తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి ఆయనకు వైద్య పరీక్షురాలు నిర్వహించారు. మే 11వ తేదీన చిత్తూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, టీడీపీ నేతకు బెయిల్ మంజూరు చేశారు. అయితే పరీక్ష పేపర్ల లీక్ కేసులో రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 60 మందికి పైగా అరెస్ట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here