రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Andhra Pradesh Covid-19 Curfew Extended, Andhra Pradesh govt extends night curfew, AP government extends night curfew, AP Govt Extends Night Curfew, AP Govt Issued Orders for Extension of Night Curfew, AP Govt Issued Orders for Extension of Night Curfew Till September 30th, AP Night curfew, Mango News, Night Curfew, Night Curfew Extended, Night curfew in Andhra Pradesh extended

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలు ఉన్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తునట్టు ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలందరూ కరోనా ప్రోటోకాల్స్, నైట్ కర్ఫ్యూ నిబంధనలు పాటిం చాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here