టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Andhra Pradesh Vijayawada Coronavirus, COVID-19, Kesineni Nani, Kesineni Nani Tested Positive for Covid-19, Mango News, TDP MP Kesineni Nani, TDP MP Kesineni Nani Tested Positive, TDP MP Kesineni Nani Tested Positive for Covid-19, Vijayawada, Vijayawada Corona Cases, Vijayawada Coronavirus News, Vijayawada TDP MP Kesineni Nani, Vijayawada TDP MP Kesineni Nani Tested Positive, Vijayawada TDP MP Kesineni Nani Tested Positive for Covid-19

ఏపీలో ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ప్రియమైన అందరికీ, ఈ రోజు నాకు తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నాతో సంప్రదించిన వారందరు ఇతరులతో వేరుగా ఉండి, త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తాను” అని ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =