తన ఫోన్ గురించి పలు సరదా సంగతులు చెప్పిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో ఆమె...
భద్రాద్రిలో నిరాడంబరంగా రాములవారి కల్యాణమహోత్సవం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈసారి భద్రాద్రిలో ఏప్రిల్ 2 న జరిగే శ్రీరామనవమి వేడుకలకు భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించించిన సంగతి తెలిసిందే. గురువారం...
తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును ఏప్రిల్ 20 వ తేదీవరకు పొడిగిస్తునట్టు రాష్ట్ర...
తెలంగాణలో వైద్య, పోలీసు సిబ్బందికి పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న...
గాంధీలో వైద్యులపై దాడి, కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి ఈటల
ఏప్రిల్ 1 ,బుధవారం నాడు కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కరోనా బాధితుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అదే వార్డులో...
కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, వైద్య సిబ్బంది భద్రతకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ఏప్రిల్ 1, బుధవారం నాడు ప్రగతి భవన్ లో...
తెలంగాణలో 127, ఏపీలో 132 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1, బుధవారం నాడు ఒక్కరోజే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు – ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 1, బుధవారం నాడు సాయంత్రం 5 గంటలకు కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు....
గవర్నర్ తమిళిసై తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 1, బుధవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ సమయంలో తెల్ల రేషన్ కార్డులో ఉన్న...







































