చెన్నైలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, కొనసాగుతున్న లాక్‌డౌన్

Chennai Corona Updates, Chennai Coronavirus, Chennai Coronavirus Cases, Chennai Coronavirus News, Chennai Coronavirus Updates, Chennai Covid 19, Chennai Covid 19 Cases, Coronavirus In Chennai

తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అదికూడా చెన్నై నగరంలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 3713 కరోనా పాజిటివ్ కేసులు కాగా ఒక్క చెన్నై నగరంలోనే 1939 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78,335 కి చేరగా, కేవలం చెన్నైలోనే 51699 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జూన్ 19 నుండి చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాలలో లాక్‌డౌన్ కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =