ఇస్రో చైర్మన్ కె.శివన్‌ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

Centre Has Extended The Services of ISRO Chairman K Sivan by One Year,Mango News,Mango News Telugu,ISRO Chairman K Sivan Gets One Year Extension As Space Secretary,ISRO Chief K Sivan Gets One Year Extension,Secretary Of Department Of Space,ISRO Chairman K Sivan Gets One Year Extension As Space Secretary,ISRO Chairman K Sivan,ISRO,ISRO Chairman,ISRO Chairman K Sivan Gets One Year Extension,Isro Chairman K Sivan Gets Extension Till January 2022,Sivan Gets One Year Extension As Space Secretary,Space Secretary,ISRO Chairman K Sivan Gets 1 Year Extension,ISRO Chairman News,ISRO Chairman K Sivan Latest News,ISRO Chairman K Sivan Extension

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ పదవీ కాలం మరో సంవత్సరం పొడిగించబడింది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి 14, 2022 వరకు ఆయన ఇస్రో చైర్మన్ గా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రెటరీగా కొనసాగనున్నారు. ముందుగా ఆయన జనవరి 14, 2018 న ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =