ఈరోజు 13 రాష్ట్రాల పరిధిలోని 273 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

Indian Railways Total 273 Trains were Cancelled in 13 States Today Due To Several Issues, Total 273 Trains were Cancelled in 13 States Today Due To Several Issues, Total 273 Trains were Cancelled in 13 States Today, Total 273 Trains were Cancelled, 273 Trains were Cancelled in 13 States, Indian Railways, Indian Railways Latest News, Indian Railways Latest Updates, Indian Railways Live Updates, Railways, Total 273 Trains in 13 States were Cancelled By Indian Railways, 273 Trains, 13 States, 273 Trains were Cancelled Today Due To Several Issues, Mango News, Mango News Telugu,

ఈరోజు 13 రాష్ట్రాల పరిధిలోని పలు సమస్యల కారణంగా భారతీయ రైల్వే 273 రైళ్లను రద్దు చేసింది. IRCTC వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు బయలుదేరాల్సిన 253 రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి, ఇంకో 20 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఆపరేషనల్ మరియు నిర్వహణ పాయింట్ల వద్ద ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల కారణంగా 273 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఈ జాబితాలో.. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, తెలంగాణ మరియు అస్సాం రాష్ట్రాల పరిధిలోని రైళ్లు ఉన్నాయి. రద్దయిన రైళ్ల జాబితా రైల్వే జాతీయ రైలు విచారణ వ్యవస్థ (NTES) వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది. రైల్వే శాఖ పెద్ద సంఖ్యలో ప్యాసింజర్, మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. కాగా, ఒకేసారి ఇన్ని రైళ్లు రద్దుచేయబడటంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =