13 ఏళ్లకే ఒలింపిక్స్‌ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న జపాన్‌ అమ్మాయి

13 Year Old Momiji Nishiya From Japan Wins Gold Medal, 13 Year Old Momiji Nishiya From Japan Wins Gold Medal in Women’s Skateboarding, Japan’s 13-year-old Nishiya wins Olympics, Japan’s Momiji Nishiya, Mango News, Momiji Nishiya From Japan Wins Gold Medal, Momiji Nishiya From Japan Wins Gold Medal in Women’s Skateboarding, Olympics latest, Tokyo Olympics, Tokyo Olympics 2020, Tokyo Olympics 2020 Opening, Tokyo Olympics 2021 India, Tokyo Olympics News, Tokyo Olympics Updates

జపాన్‌కు చెందిన 13ఏళ్ల అమ్మాయి మోమిజి నిషియా టోక్యో ఒలింపిక్స్‌-2020 లో రికార్డ్ సృష్టించింది. అత్యంత చిన్న వయసులోనే వ్యక్తిగత గోల్డ్ మెడల్ గెలిచిన ఒలింపిక్ ఛాంపియన్లలో ఒకరిగా నిలిచింది. సోమవారం జరిగిన ప్రారంభ మహిళల స్కేట్‌ బోర్డింగ్‌ లో మోమిజి నిషియా గోల్డ్ మెడల్ సాధించింది. ప్రస్తుతం మోమిజి నిషియా వయసు 13 ఏళ్ల 330 రోజులు. మహిళల స్కేట్‌ బోర్డింగ్‌ యొక్క ఫైనల్లో రన్, ట్రిక్స్ విభాగాల్లో 15.26 స్కోరు సాధించి అగ్రస్థానంలో నిలిచి మోమిజి నిషియా ఈ ఘనతను అందుకుంది. మరోవైపు స్కేట్‌ బోర్డింగ్‌ ఫైనల్లో 14.64 స్కోర్ తో బ్రెజిల్‌కు చెందిన 13 ఏళ్ల రేసా లీల్ సిల్వర్ మెడల్ గెలుచుకోగా, జపాన్ కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి నకయామా ఫునా కాంస్య పతాకం గెలుచుకుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 4 =