కేంద్ర కేబినెట్ విస్తరణ : 43 మంది కొత్త కేంద్రమంత్రుల జాబితా ఇదే …

Cabinet Expansion, List of 43 New Ministers, Mango News, Modi Cabinet expansion, Modi Cabinet Expansion 2021, Modi cabinet full list of 43 ministers, Modi cabinet rejig:, Modi govt cabinet expansion, PM Modi cabinet reshuffle, PM Modi cabinet reshuffle LIVE updates, Prime Minister Narendra Modi, Union Cabinet, Union Cabinet Expansaion, Union Cabinet Expansaion: List of 43 New Ministers, Union Cabinet Expansion, Union Cabinet Expansion Today, Union Cabinet reshuffle

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కేబినెట్ విస్తరణలో 43 మంది నూతన కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా కేంద్రమంత్రులుగా ప్రమాణం చేయబోయే వారి జాబితాను విడుదల చేశారు.

కొత్త కేంద్రమంత్రులు జాబితా:

  1. నారాయణ టాటూ రాణే
  2. సర్బానంద్ సోనోవాలా
  3. డాక్టర్ వీరేంద్ర కుమార్
  4. జ్యోతిరాదిత్య సింధియా
  5. రామచంద్ర ప్రసాద్ సింగ్
  6. అశ్వనీ వైష్ణవ్
  7. పశుపతి కుమార్ పారస్
  8. కిరణ్ రిజిజు
  9. రాజ్ కుమార్ సింగ్
  10. హర్దీప్ సింగ్ పూరీ
  11. మన్సుఖ్ మాండవ్య
  12. భూపేందర్ యాదవ్
  13. పురుషోత్తం రూపాలా
  14. కిషన్ రెడ్డి
  15. అనురాగ్ ఠాకూర్
  16. పంకజ్ చౌధురి
  17. అనుప్రియా పటేల్
  18. సత్యపాల్ సింగ్ బాఘేల్
  19. రాజీవ్ చంద్రశేఖర్
  20. శోభా కరంద్లాజే
  21. భానుప్రతాప్ సింగ్ వర్మ
  22. దర్శన విక్రమ్ జర్దోశ్
  23. మీనాక్షి లేఖీ
  24. అన్నపూర్ణా దేవి
  25. నారాయణ స్వామి
  26. కౌశల్ కిశోర్
  27. అజయ్ భట్
  28. బి.ఎల్.వర్మ
  29. అజయ్ కుమార్
  30. చౌహాన్ దేవూసింగ్
  31. భగవంత్ ఖూబా
  32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
  33. ప్రతిమా భౌమిక్
  34. భగవత్ కృష్ణారావు
  35. సుభాశ్ సర్కార్
  36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్
  37. భారతీ ప్రవీణ్ పవార్
  38. భిశ్వేశ్వర్ తుడు
  39. శాంతను ఠాకూర్
  40. ముంజపర మహేంద్ర భాయ్
  41. జాన్ బర్లా
  42. ఎల్ మురుగన్
  43. నిషిత్ ప్రమాణిక్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + six =