ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్‌… అధికారం దిశగా బీజేపీ

Uttarakhand Assembly Election Results 2022 Live Updates, Poll Results of Uttarakhand, Poll Results of Uttarakhand 2022 Assembly Elections, Counting of Votes 2022 Assembly Elections Results Live Updates, Assembly Elections-2022, Uttarakhand Assembly Election Results 2022, Election 2022, Assembly Election, Assembly Election 2022, 2022 Assembly Election, Assembly Elections, Assembly Elections Latest News, Assembly Elections Latest Updates, Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Mango News Telugu,

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాగా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ అయినా 36 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కౌంటింగ్ సరళిని గమనిస్తే ఉత్తరాఖండ్ లో బీజేపీ మళ్ళీ అధికారం దక్కించుకునే దిశగా దూసుకెళ్తుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా పలు పార్టీలు పోటీలో ఉండగా, ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే నెలకుంది. మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఖతిమా నియోజకవర్గంలో ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (70): (ఆధిక్యం)

  • బీజేపీ: 46
  • కాంగ్రెస్: 20
  • బీఎస్పీ : 2
  • ఆప్: 0
  • ఇతరులు: 2

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 4 =