ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇంటర్వ్యూ

A Day In Life Of Heroine Simran Choudhary Coffee in A Chai Cup, Heroine Simran Choudhary Coffee in A Chai Cup, coffeeinchaicup, sehari, Simranchoudhary, harshkanumili, abhinavgomatam, tollywood, telugucinema, Simran's Sehari, A Day In Life Of Simran Choudhary, Sehari Movie Actress, Sehari​ Movie Trailer, Harsh Kanumilli, Simran Choudhary, sehari movie, sehari telugu movie, sehari telugu movie trailer, new movie trailers, new movie telugu trailers, sehari movie songs, seharimovieteaser, telugu trailers latest, tollywood celebs interview, coffee in a chaicup videos, telugu celebrities interviews, Mango News, Mango News Telugu,

Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్‌ చౌదరిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సిమ్రాన్ చౌదరి తన రోజువారి దినచర్య గురించి తెలియజేశారు. అలాగే తన కుటుంబం మరియు తన వద్ద ఉన్న పెంపుడు జంతువుల వివరాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 6 =